Surprise Me!

రసవత్తరంగా మారిన కర్నాటక రాజకీయం || JDS MLAs To Meet At Noon In Bengaluru || Oneindia Telugu

2019-07-08 377 Dailymotion

As the Karnataka political crisis enters third day on Monday, the resolution seems like a distant goal for Congress and Janata Dal (Secular). Late on Sunday night, Karnataka Chief Minister HD Kumaraswamy went into a huddle with the coalition leaders in a last ditch attempt to save his 13-month-old alliance government.
#karnataka
#congress
#jds
#mlas
#resign
#CM
#bjp
#bengaluru
#kumaraswamy
#sidharamaiah
#rameshkumar

కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్, జనతాదళ్‌కు చెందిన 14మంది ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమార స్వామి హుటాహుటినా బెంగళూరుకు తిరిగివచ్చారు. ఆ వెంటనే జనతాదళ్ శాసన సభాపక్షం, ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. 14మంది ఎమ్మెల్యేల కోసం రాజీనామా చేసే ప్రసక్తేలేదని కుమారస్వామి తేల్చిచెప్పారు.

Buy Now on CodeCanyon